'టై'గా ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..!

Sun,July 14, 2019 11:36 PM

icc world cup 2019 final match tied between england and newzealand

లండన్: చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన‌ ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ టై గా ముగిసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితం తేలనుంది.

1305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles