ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన హిమదాస్

Tue,September 10, 2019 07:15 PM

Himadas selected for the World Championship

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది పరుగుల రాణి హిమదాస్. ఆమెతో పాటు ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే 25 మంది క్రీడాకారుల జాబితా ప్రకటించింది భారత అథ్లెటిక్ సమాఖ్య(ఏఎఫ్‌ఐ). 18 రోజుల వ్యవధిలో 5 అంతర్జాతీయ స్వర్ణ పతకాలు సాధించి భారత్ పేరును ప్రపంచవ్యాప్తంగా ఘనంగా చాటింది హిమ. ఈ క్రమంలో ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిఫ్‌లో (400) మీటర్ల పరుగులో, మిక్స్‌డ్ (400) మీటర్ల రిలే పోటీల్లో పాల్గొననుంది.

635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles