క్రికెట్ డ్యాన్స్ చూశారా ఎప్పుడైనా? వైరల్ వీడియో

Wed,June 26, 2019 01:21 PM

Have you ever seen cricket dance

క్రికెట్ ఆట తెలుసు.. డ్యాన్స్ తెలుసు. కానీ.. క్రికెట్ డ్యాన్స్ మాత్రం తెలియదు అంటారా? అవును.. క్రికెట్ డ్యాన్స్ కొత్తగా వచ్చింది. ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. అంటే క్రికెట్ ఆడుతున్నట్టుగా డ్యాన్స్ వేయడం అన్నమాట. అదే క్రికెట్ డ్యాన్స్. కాలేజీల్లో, ఇతర ఈవెంట్లలో ఇప్పుడు ఈ డ్యాన్స్ తెగ ఫేమస్ అయిపోయింది. తాజాగా క్రికెట్ డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


2520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles