విరాట్‌కు పుణె టీమ్ ఓన‌ర్ చుర‌క‌!

Tue,June 27, 2017 08:22 PM

Harsh Goenka Now Takes On Virat Kohli

ముంబై: ఐపీఎల్‌లో త‌ర‌చూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై విమ‌ర్శ‌లు గుప్పించి వార్త‌ల్లో నిలిచిన పుణె సూప‌ర్‌జెయింట్ ఓన‌ర్ హ‌ర్ష్ గోయెంకా.. ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప‌డ్డారు. అనిల్ కుంబ్లేతో విరాట్ విభేదాల‌ను ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇది చూస్తే విరాట్‌కు ఎక్క‌డో త‌గ‌ల‌డం ఖాయం. టీమిండియా కోచ్ ప‌ద‌వికి అప్లై చేసుకోవ‌చ్చు.. అర్హ‌త‌లు ప్ర‌యాణ షెడ్యూల్‌ను త‌యారు చేయ‌డం.. హోట‌ల్ రూమ్స్ చూసుకోవ‌డం, మ‌రీ ముఖ్యంగా బీసీసీఐకి, ఇండియ‌న్ టీమ్ కెప్టెన్‌కు విధేయులుగా ఉండాలి అని ట్వీట్ చేశారు.


2599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles