హార్థిక్ పాండ్యా అర్ధ సెంచరీ

Sun,January 22, 2017 09:11 PM

Hardik Pandya 50 runs in Kolkata ODI

కోల్‌కతా : కోల్‌కతా వన్డేలో భారత ఆటగాడు హార్థిక్ పాండ్యా అర్ధ సెంచరీ చేశాడు. 38 బంతుల్లో 50 పరుగులు చేసిన పాండ్యా 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 273 పరుగులు కాగా టార్గెట్ 322 పరుగులు. క్రీజులో జాదవ్, పాండ్యా ఉన్నారు. 45 ఓవర్లు ముగిశాయి.

1140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles