భారత్ 13/1...

Fri,November 6, 2015 02:29 PM

first indian wicket fallen in mohali test, 2nd day

మొహాలీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌మ్యాచ్‌లో 2వ రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (8 బంతుల్లో 0) ఫిలండర్ బౌలింగ్‌లో డివిల్లీర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను 184 పరుగుల వద్ద ముగించగా, అనంతరం 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం సౌతాఫ్రికా కన్నా 30 పరుగుల ఆధిక్యంలో ఉంది.

1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles