సానియామీర్జాకు రూ.200 జరిమానా

Mon,August 10, 2015 10:56 PM

Fine imposed to saniameerja


హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాకు ట్రాఫిక్ పోలీసులు రూ.200 జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో నిబంధనలకు అనుగుణంగా సానియా కారు నంబర్ ప్లేటు లేదని గుర్తించారు. దీంతో సానియాకు జరిమానా విధించారు.

1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles