టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌

Thu,January 26, 2017 04:06 PM

England won the toss and elected to field in T20 against India

కాన్పూర్‌: ఇండియాతో జ‌ర‌గ‌నున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్‌. భార‌త్ త‌ర‌ఫున ఆల్‌రౌండ‌ర్ ప‌ర్వేజ్ ర‌సూల్ అరంగేట్రం చేయ‌నున్నాడు. ఇక సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కాదని యజువేంద్ర చాహల్ కు తుది జట్టులో స్థానం కల్పించారు. సీనియర్ ప్లేయర్స్ రైనా, యువరాజ్, నెహ్రాలు కూడా తుది జట్టులో ఉన్నారు.


981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles