టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌

Thu,January 19, 2017 01:09 PM

England won the toss and chose to Bowl in Cuttack ODI

క‌ట‌క్‌: రెండోవ‌న్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్‌. తొలి వ‌న్డేలో భారీ టార్గెట్‌ను ఉంచినా టీమిండియా చేజ్ చేయ‌డం.. క‌ట‌క్ పిచ్ కూడా బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉండ‌టంతో ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాత్రి స‌మ‌యంలో మంచు ప్ర‌భావం కూడా మోర్గాన్‌ను ఫీల్డింగ్‌కు మొగ్గుచూపేలా చేసింది. టీమిండియా ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. ఉమేష్ యాద‌వ్ స్థానంలో భువ‌నేశ్వ‌ర్‌కుమార్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇంగ్లండ్ కూడా స్పిన్న‌ర్ ర‌షీద్‌ను ప‌క్క‌న‌పెట్టి ప్లంకెట్‌ను జ‌ట్టులోకి తీసుకుంది.


1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles