తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

Sun,August 19, 2018 09:18 PM

England team all out for 161 runs in third test match

నాటింగ్ హామ్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 161 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక వికెట్లను హార్దిక్ పాండ్య తీయడంతో ఇంగ్లండ్ తక్కువ పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్ 39, కుక్ 29, కీటన్ జెన్నింగ్స్ 20 పరుగులు చేయగా.. భారత్ బౌలర్లు హార్దిక్ పాండ్య 5, ఇషాంత్ శర్మ, బూమ్రా చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయడంతో భారత్ 168 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ 38.2 ఓవర్లకు ఆలౌట్ అయింది.

1386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles