టీమిండియా టార్గెట్ 322

Sun,January 22, 2017 05:17 PM

England set a target of 322 to India in Kolkata ODI

కోల్‌క‌తా: ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న‌ మూడో వ‌న్డేలోనూ ప‌రుగుల వ‌ర‌ద పారింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ మ‌రోసారి 300కుపైగా స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 321 ర‌న్స్ చేసింది. జేస‌న్ రాయ్ (65), బెయిర్‌స్టో (56), స్టోక్స్ (57 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు. చివ‌ర్లో క్రిస్ వోక్స్ 19 బంతుల్లోనే 34 ర‌న్స్ చేసి ఇంగ్లండ్‌కు భారీ స్కోరు ఖాయం చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా (3/49), జ‌డేజా (2/62) మాత్ర‌మే రాణించారు. అశ్విన్ మ‌రోసారి తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో మ‌ళ్లీ గ‌తి త‌ప్పిన బౌల‌ర్లు 96 ప‌రుగులు ఇచ్చుకున్నారు.

1114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles