ఇంగ్లండ్‌కు షాక్.. జేసన్ రాయ్ ఔట్..

Sun,July 14, 2019 08:14 PM

england lost jason roys wicket against newzealand in world cup match

లండన్: లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు జేసన్ రాయ్ ఔటయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి రాయ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 33 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయలక్ష్యానికి ఇంగ్లండ్ ఇంకా 209 పరుగులు చేయాల్సి ఉంది.

798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles