మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు

Sat,September 1, 2018 05:51 PM

England lead by 65 runs with 7 wickets remaining

సౌతాంప్టన్ టెస్ట్: భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 92 పరుగుల వద్ద జిన్నింగ్స్ తన వ్యక్తిగత స్కోరు 36 పరుగులకు శమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 65 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత జట్టు 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసి ఆలౌట్ అయి రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.

848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS