భారత్‌పై ఇంగ్లండ్ విజయం

Thu,January 26, 2017 07:53 PM

England defeat India in the first T20 Match by 7 wickets

కాన్పూర్ టీ20 : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.

1568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles