ఫైనల్లో చెన్నై.. బ్రావో స్పెషల్ డ్యాన్స్ - వీడియో

Wed,May 23, 2018 11:42 AM

Dwayne Bravo pays dance tribute to MS Dhoni in dressing room


ముంబై : ఈ యేటి ఐపీఎల్ ఫైనల్లో చెన్నై టీమ్ ప్రవేశించింది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది ధోనీసేన. ఆ హ్యాపీ మూమెంట్‌ను.. ఆల్‌రౌండ్ బ్రావో మరోసారి తనదైన స్టయిల్లో ఎంజాయ్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ముందు స్టెప్పులేశాడు. మిగతా ప్లేయర్లతో కలిసి పాట పాడుతూ.. డ్యాన్స్ చేశాడు. బ్రావోతో పాటు భజ్జీ కూడా కేరింతలు చేస్తూ.. ఎంజాయ్ చేశాడు. సన్‌రైజర్స్‌పై విక్టరీతో చెన్నై.. ఐపీఎల్‌లో ఏడవసారి ఫైనల్‌కు వెళ్లింది. డూప్లెసిస్ అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 67 రన్స్ చేసి.. జట్టుకు విజయాన్నిందించాడు.

2125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles