యూఎస్‌ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

Mon,September 14, 2015 11:03 AM

Djokovic wins second US Open 10th Grand Slam title

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా జకోవిచ్ నిలిచాడు. ఫైనల్‌లో ఫెదరర్‌పై 6-5, 5-7, 6-4, 6-4 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. జకోవిచ్ తన కెరీర్‌లో 10వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాడు. ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్ ఈ సెర్టియాస్టార్ సొంతం చేసుకున్నాడు.

1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles