IPL 2019: చెన్నైపై బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

Tue,March 26, 2019 07:43 PM

Delhi Capitals have won the toss and have opted to bat

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) పన్నెండో సీజన్‌లో మరో ఆసక్తికర పోరు ఆరంభమైంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ స్థానంలో స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా జట్టులోకి వచ్చినట్లు శ్రేయాస్‌ పేర్కొన్నాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని సీఎస్కే సారథి ధోనీ వివరించాడు. రెండు జట్లు సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌ల్లో గెలుపొంది ఉత్సాహంగా ఉన్నాయి. జైత్రయాత్రను కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాయి.



1676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles