సెంచరీ వీరుడు వార్నర్ ఔట్.. క్రీజులోకి ఖవాజా

Wed,June 12, 2019 05:49 PM

David warner out

సెంచరీ చేసిన ఉత్సాహంతో ఆస్ట్రేలియాకు భారీ స్కోర్‌ను అందిద్దామనుకున్న వార్నర్ ఆశలు అడియాశలే అయ్యాయి. 38వ ఓవర్‌లో ఐదో బాల్ కు భారీ షాట్‌కు ప్రయత్నించిన వార్నర్.. ఇమామ్ చేతికి చిక్క పెవిలియన్ బాట పట్టాడు. వార్నర్ మొత్తం 107 పరుగులు చేశాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక్క సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో షాన్ మార్ష్, ఖవాజా ఉన్నారు. 38 ఓవర్లకు ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.


618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles