వార్నర్ హాఫ్ సెంచరీ.. ఫించ్‌తో 100 పరుగుల భాగస్వామ్యం

Thu,June 20, 2019 04:16 PM

David Warner half century

వార్నర్, ఫించ్ ఇద్దరు ఓపెనర్లు దూసుకుపోతున్నారు. ఇద్దరు కలిసి 100 పరుగుల భాగస్వామ్యం చేశారు. మరోవైపు వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్లు కొట్టి 50 పరుగుల మార్క్‌కు చేరుకున్నాడు వార్నర్. 17 ఓవర్లకు ఆస్ట్రేలియా 101 పరుగులు చేసింది. 61 బంతుల్లో వార్నర్ 54 పరుగులు చేయగా.. ఫించ్ 41 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి వార్నర్, ఫించ్ క్రీజులో ఉన్నారు.






1397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles