వార్నర్ సెంచరీ.. 36 ఓవర్లకు ఆస్ట్రేలియా 235/3

Wed,June 12, 2019 05:43 PM

David Warner century against pakistan in icc cricket world cup

ఫించ్ సెంచరీ చేయకుండా వెనుదిరిగినప్పటికీ.. డేవిడ్ వార్నర్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు భారీగా స్కోర్‌ను అందిస్తున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా మూడు వికెట్లను కోల్పోయినా.. భారీ స్కోర్ దిశగానే ముందడుగేస్తోంది. ప్రస్తుతం క్రీజులో వార్నర్, మార్ష్ ఉండగా.. ఫించ్, స్మిత్, మాక్స్‌వెల్ పెవిలియన్ బాట పట్టారు. 36 ఓవర్లకు ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.


602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles