కపిల్‌దేవ్‌ను దాటేసిన డెయిల్ స్టెయిన్‌

Sat,February 16, 2019 12:30 PM

Dale Steyn breaks Kapil Devs record in test bowling

కింగ్స్‌మీడ్‌: ఇండియ‌న్ మాజీ స్పీడ్ బౌల‌ర్ క‌పిల్ దేవ్ రికార్డును సౌతాఫ్రికా బౌల‌ర్ డెయిల్ స్టెయిన్ దాటేశాడు. టెస్టుల్లో కపిల్ దేవ్ ఖాతాలో 434 వికెట్లు ఉన్నాయి. శ్రీలంక‌తో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆ రికార్డును స్టెయిన్ బ్రేక్ చేశాడు. ప్ర‌స‌త్తుం స్టెయిన్ అత్య‌ధిక వికెట్లు తీసిన టెస్టు బౌల‌ర్ల‌లో ఏడ‌వ స్థానంలో నిలిచాడు. 437 వికెట్ల‌తో స్టువార్ట్ బ్రాడ్‌తో స‌మానంగా ఉన్నాడు. సౌతాఫ్రికా ప్లేయ‌ర్ల‌లో.. స్టెయిన్ ఖాతాలోనే అత్య‌ధిక టెస్టు వికెట్లు ఉన్నాయి. ముర‌ళీధ‌ర‌న్‌(800), షేన్‌వార్న్‌(708), అనిల్ కుంబ్లే(619), జేమ్స్ అండ‌ర్స‌న్‌(575), మెక్‌గ్రాత్‌(563), వాల్ష్‌(516) త‌ర్వాత స్టెయిన్ ఉన్నాడు.1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles