ఐపీఎల్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై..

Wed,April 25, 2018 07:45 PM

chennai super kings won toss and chose fielding

బెంగళూరు: ఐపీఎల్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్స్ చాలెంజర్స్ బెంగుళూరు టీంతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగుళూరు టీంలో పవన్ నెగి స్థానంలో మనన్ వోహ్రాను తీసుకోగా, క్రిస్ వోక్స్ స్థానంలో కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ఆడుతున్నాడు. అలాగే చెన్నై టీంలో కరణ్ శర్మ, ఫఫ్ డుప్లెసిస్‌లకు బదులుగా హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్‌లు ఆడుతున్నారు.

జట్ల వివరాలు...
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి (కెప్టెన్), డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, కోరె ఆండర్‌సన్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, వాషింగ్టన్ సుందర్, పవన్ నెగి, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, యజ్‌వేంద్ర చాహల్.

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేష్ రైనా, సామ్ బిల్లింగ్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), బ్రేవో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్.

1993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles