ఉప్పల్‌ మ్యాచ్‌లో సెలబ్రిటీల సందడి..ఫొటోలు

Sun,May 12, 2019 08:34 PM

Celebrities at IPL match, Uppal Stadium

హైద‌రాబాద్: ఐపీఎల్‌-12 సీజన్ ఫైన‌ల్ పోరులో భాగంగా ఉప్పల్‌ మైదానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ సందర్భంగా త‌మ త‌మ అభిమాన జ‌ట్ల‌కు మద్దతు తెలిపేందుకు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు స్టేడియానికి తరలివచ్చారు. గ్యాలరీలో మ్యాచ్‌ను వీక్షిస్తూ సందడి చేస్తున్నారు. బీసీసీఐ అధికారులు, ఐపీఎల్ ఛైర్మ‌న్ రాజీవ్ శుక్లా, బోర్డు ప‌రిపాల‌కుల క‌మిటీ స‌భ్యులు త‌దిత‌రులు మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు స్టేడియానికి వ‌చ్చారు.965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles