కోహ్లీసేన‌కు విషెస్ చెప్పిన హేమామాలిని

Tue,July 9, 2019 01:24 PM

BJP MP Hema Malini wishes Indian cricket team all the best

హైద‌రాబాద్: వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలి సెమీస్‌లో ఇవాళ కివీస్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. మాంచెస్ట‌ర్‌లో జ‌రిగే ఆ మ్యాచ్‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ హేమామాలిని .. ఇండియ‌న్ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. టీమిండియా పేయ‌ర్లు స్మార్ట్‌గా ఆడుతున్నార‌ని, కివీస్‌తో మ్యాచ్‌లో గెల‌వాల‌ని ఆమె బెస్ట్ విషెస్ చెప్పారు. కోహ్లీసేన ఉత్త‌మ ఆట‌ను ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ తీసుకువ‌స్తార‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles