ఇంగ్లండ్ విజయలక్ష్యం 203పరుగులు

Wed,February 1, 2017 08:47 PM

bharath declares 203runs target to england


బెంగళూరు: మూడవ టీ 20 మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌కు 203 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది. ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా అర్థసెంచరీలను క్రాస్ చేసి జట్టుకి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

స్కోరు వివరాలు:
ఎంఎస్ ధోనీ 56 పరుగులు (36 బంతులు), సురేశ్‌రైనా 63 పరుగులు (45 బంతులు), యువరాజ్‌సింగ్ 27పరుగులు (10 బంతులు), కేఎల్ రాహుల్ 22 పరుగులు (18 బంతులు), విరాట్ కోహ్లీ 2 పరుగులు (4 బంతులు), రిషబ్ పంత్ 6 పరుగులు (3 బంతులు నాటౌట్)

1452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles