కొలొంబో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

Wed,March 14, 2018 07:17 PM

Bangladesh have won the toss and will bowl first

కొలొంబో: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో భారత్‌తో రెండో మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. టీమ్ ఇండియాలో ఉనడ్కట్‌కు బదులు సిరాజ్‌ను ఆడిస్తున్నారు. టోర్నమెంట్‌లో టీమ్ ఇండియాకు ఇది నాలుగో మ్యాచ్ కాగా మొదట జరిగిన మూడు మ్యాచుల్లో రెండింట విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్‌కు ఫైనల్ మ్యాచ్‌లో బెర్త్ లభిస్తుంది. జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, రాహుల్, రైనా, పాండే, కార్తిక్, సుందర్, శంకర్, శిరాజ్, ఠాకుర్, చాహల్
బంగ్లాదేశ్: ఇక్బాల్, దాస్, సౌమ్య సర్కార్, రహిమ్, మహ్మదుల్లా, రహ్మాన్, అసన్, అబు హైదర్, హొస్సేన్, ఎం రహ్మాన్, ఇస్లాం

2266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles