టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Wed,March 13, 2019 01:05 PM

Australia won the toss and elected to bat first in Final ODI against India

న్యూఢిల్లీ: టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు టీమ్స్ 2-2తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. సిరీస్ విజేతను తేల్చే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నది. షాన్ మార్ష్ స్థానంలో స్టాయినిస్, బెహ్రండార్ఫ్ స్థానంలో నేథన్ లయన్ టీమ్‌లోకి వచ్చారు. ఇటు టీమిండియా కూడా రెండు మార్పులు చేసింది. చాహల్ స్థానంలో జడేజా, రాహుల్ స్థానంలో షమి టీమ్‌లోకి వచ్చారు.


1694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles