8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 44

Thu,June 20, 2019 03:47 PM

australia scored 44 for 8 overs

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరూన్ ఫించ్ క్రీజులో ఉన్నారు. వార్నర్ 32 బంతుల్లో 25 పరుగులు చేయగా.. ఫించ్ 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లు మోర్టజా, రహ్మాన్‌కు బౌలింగ్ చాన్స్ ఇచ్చారు. 8 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 44 ప‌రుగులు చేసింది.1545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles