టపటపా వికెట్లు కోల్పోతున్న ఆస్ట్రేలియా

Wed,June 12, 2019 06:31 PM

australia losing wickets fast

42 ఓవర్లకు వరకు బాగానే ఆడిన ఆసీస్.. తర్వాత ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లను ఆసీస్ కోల్పోయింది. ఖవాజా ఆమిర్ బౌలింగ్‌లో వాహాబ్ చేతికి చిక్కాడు. తర్వాత షాన్‌మార్ష్ 44వ ఓవర్‌లో మూడో బాల్‌కు ఔటయ్యాడు. షోయబ్ మాలిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత 46వ ఓవర్‌లో కౌల్టర్ నైల్ రెండో బాల్‌కు సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత కమిన్స్ కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కారె, స్టార్క్ క్రీజులో ఉన్నారు. 48 ఓవర్లకు ఎనిమిది వికెట్ల నష్టానికి ఆసీస్ 302 పరుగులు చేసింది.
2774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles