ఆసీస్ తో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్

Wed,March 13, 2019 09:47 PM

Australia defeats India By 35 Runs To Clinch Series 3-2


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఐదో వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 5 వన్డేల సిరీస్ ను 3-2 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. భారత్ పర్యటనలో ఆస్ట్రేలియా టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 2009 తర్వాత భారత్ లో వన్డే సిరీస్ గెలిచింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన 237 పరుగులతోనే సరిపెట్టుకుంది. రోహిత్‌ శర్మ (56), భువనేశ్వర్‌ కుమార్‌ (46), కేదార్‌ జాదవ్‌ (44) పరుగులు చేసి రాణించినా ఫలితం లేకుండా పోయింది.

475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles