ఆ క్రికెటర్లు స్వలింగ సంపర్కులు.. వైరల్ వీడియో

Sun,March 24, 2019 10:01 AM

Australia Cricketers Stoinis and Zampas PDA during a match raising eye brows

షార్జా: సెలబ్రిటీల్లోనూ స్వలింగ సంపర్కులు చాలా మందే ఉన్నా.. వాళ్లు ఆ విషయాన్ని బయటపెట్టుకోవడం అరుదు. అయితే ఈ ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం పబ్లిగ్గా కెమెరాకు దొరికిపోయారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసీస్ క్రికెటర్లు మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జంపా ఎంతో సన్నిహితంగా ఉన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరూ ఇలా పబ్లిగ్గానే తమ మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెట్టుకోవడం విశేషం. ఈ ఇద్దరూ ఆ సందర్భాన్ని బాగానే ఎంజాయ్ చేసినా.. ఆ టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్‌కు మాత్రం వీళ్ల వ్యవహారం అస్సలు నచ్చలేదు. ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 281 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


3232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles