అశ్విన్‌, జ‌డేజాల‌కు రెస్ట్‌

Mon,January 23, 2017 02:03 PM

Ashwin, Jadeja rested for T20 with England

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 టోర్నీకి అశ్విన్‌, జడేజాలుకు రెస్ట్ కల్పించ్చారు సెలక్టర్లు. భారత్‌, ఇంగ్లండ్ మ‌ధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. గురువారం రోజున తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అశ్విన్‌, జ‌డేజా స్థానంలో అమిత్ మిశ్రా, ప‌ర్వేజ్ ర‌సూల్‌ను తీసుకున్నారు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


1452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles