ఆస్ట్రేలియా ఓపెన్ ప్రీ క్వార్టర్స్‌లో షరపోవా ఓటమి

Sun,January 20, 2019 10:46 AM

Ashleigh Barty beats Maria Sharapova to reach her first Grand Slam quarter final

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్‌లో రష్యా టాప్ టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా ఓటమిపాలయింది. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లేబార్టీ విజయం సాధించింది. దీంతో తొలిసారిగా గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు ఆష్లే బార్టీ చేరింది.

583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles