ట్రిపుల్ జంప్‌లో అర్పిందర్ సింగ్‌కు గోల్డ్

Wed,August 29, 2018 06:37 PM

Arpinder Singh wins GOLD Medal in Triple Jump

జకర్తా: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో ఇవాళ స్టార్ అథ్లెట్ అర్పిందర్ సింగ్ గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నాడు. 16.77 మీటర్లు దూకి అర్పిందర్ బంగారు పతకాన్ని తన సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ గేమ్స్‌లో భార‌త్ ఖాతాలో 10 స్వర్ణాలు చేరాయి.

2271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles