అర్జున్ టెండూల్క‌ర్ కాలికి ఏమైంది?

Fri,May 12, 2017 02:56 PM

Arjun Tendulkar on Clutches.. Goes to Justin Beiber Show

ముంబై: అర్జున్ టెండూల్క‌ర్‌.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కొడుకుగానే కాకుండా.. ఈ మ‌ధ్య సొంతంగానూ మ‌రో పోలిక‌తో పాపుల‌ర్ అయ్యాడు. అర్జున్ అచ్చూ కెన‌డియ‌న్‌ పాప్ స్టార్ జ‌స్టిన్ బీబ‌ర్‌లాగే ఉంటాడ‌ని అభిమానులు ఇప్ప‌టికే అత‌న్ని దేశీ బీబ‌ర్‌గా పిలుస్తున్నారు. బీబ‌ర్‌కు అర్జున్ కూడా పెద్ద ఫ్యాన్‌. ఈ దేశీ బీబ‌ర్‌.. మొన్న ముంబైలో జ‌రిగిన అస‌లు జ‌స్టిన్ బీబ‌ర్ షోకు వచ్చాడు. అయితే అత‌న్ని చూసి ఫ్యాన్సంతా షాక్ తిన్నారు. అర్జున్ ఎడ‌మ కాలికి బ్యాండేజ్‌తో క‌నిపించాడు. న‌డ‌వ‌డానికి కూడా రాక‌పోవ‌డంతో ఊత‌క‌ర్ర‌ల సాయంతో అత‌ను షోకి వ‌చ్చాడు.2183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles