వెస్ట్ జోన్ అండర్-16 జట్టులో అర్జున్ టెండూల్కర్

Wed,May 25, 2016 12:03 PM

Arjun Tendulkar in U-16 West Zone Squad for Inter-Zonal Tournament

వడోదరా : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వెస్ట్ జోన్ అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగే మ్యాచ్‌లు ఈ నెల 24వ తేదీ నుంచి హూబ్లీలో ప్రారంభమవుతాయి. వెస్ట్ జోన్ కెప్టెన్‌గా ఓమ్ భోస్లే బాధ్యతలు నిర్వర్తిస్తాడు. బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి స్నేహల్ పారిక్ వెస్ట్ జోన్ టీమ్‌ను ప్రకటించారు.

3257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles