బౌలింగ్‌లో రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్

Sat,October 31, 2015 03:06 PM

arjun tendulkar, bowling, under-16, cricket

హైదరాబాద్ : అండర్-16 క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రాణిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్ అర్జున్ కీలక వికెట్లను తీసుకున్నాడు. 61 పరుగులిచ్చిన అర్జున్ రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 314 రన్స్ చేసింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది.

1534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles