వైరలయిన విరాట్ కోహ్లీ, అనుష్క లేటెస్ట్ ఫోటో..

Wed,March 13, 2019 08:57 PM

Anushka Sharma And Virat Kohli sun soaked pic loved by netizens

విరాట్, అనుష్క.. తమ హాలీడే ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్లినా.. వాళ్లు తమ హాలీడేను ఎలా ఎంజాయ్ చేశారు.. ఏఏ ప్రాంతాలు తిరిగారు.. ఇలా అన్ని విషయాలను తమ అభిమానులతో ఎప్పుడూ పంచుకుంటూనే ఉంటారు. తాజాగా అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ ఫోటోను తెగ ఇష్టపడుతున్నారు. పచ్చని గడ్డి మీద సూర్యుడి ఎండ తగులుతుంటే తెల్లని దిండు వేసుకొని ఇద్దరు పడుకొని ఉన్న ఫోటో అది. దాన్ని నెటిజన్లు వైరల్ చేస్తూ క్యూట్ కపుల్, బెస్ట్ కపుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

Sun soaked and stoked ☀️💞 #throwback

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onView this post on Instagram

Best friend forever ❤️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


View this post on Instagram

Days like these ❤️🥰

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


View this post on Instagram

You make me such a happy girl 💜

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

4004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles