ఆల్ ఇండియా ఫారెస్టు స్పోర్ట్స్ ముగింపు వేడుకలుWed,January 11, 2017 05:20 PM
ఆల్ ఇండియా ఫారెస్టు స్పోర్ట్స్ ముగింపు వేడుకలు

హైదరాబాద్: 23వ ఆల్ ఇండియా ఫారెస్టు స్పోర్ట్స్ ముగింపు వేడుకలు గచ్చిబౌలిలో జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉదని ఈ సందర్బంగా మహమూద్ ఆలీ తెలిపారు. ఈ వేడుకలను ఈనెల 7న మంత్రులు కేటీఆర్, జోగు రామన్న కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే.

592
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS