40 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 256/4

Wed,June 12, 2019 05:59 PM

after 40 overs australia scored 256 for loss of 4 wickets

ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది. ప్రధాన ఆటగాళ్లు ఔట్ అయినా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. 40 ఓవర్లలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్ష్, ఖవాజా ఉన్నారు. ఫించ్ హాఫ్ సెంచరీ, వార్నర్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు భారీ స్కోర్‌ను అందించారు. స్మిత్ 10, మాక్స్‌వెల్ 20 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
1914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles