శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 22, 2021 , 01:25:40

కాలానుగుణంగా మారాలి: మంత్రి హరీశ్‌రావు

కాలానుగుణంగా మారాలి: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 21: మారుతున్న స్థితిగతు లకు అనుగుణంగా మనం మారాలని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని తన నివాసంలో గురువారం ఏఆర్‌ఎస్‌ - తోర్నాల, ఐసీఏఆర్‌ - ఐఐఓఆర్‌ ఆధ్వర్యంలో షె డ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక ఎస్‌సీఎస్‌పీలో భాగంగా నియో జకవర్గ పరిధిలోని ఇబ్రహీంపూర్‌, తోర్నాల, రావురూ కుల గ్రామాలకు చెందిన 63 మంది రైతులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ స్ప్రేయర్లను (ఒక్కో దాని విలువ రూ.2900) మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న  పంటలు పండించాలన్నారు. వరి, మొక్కజొన్న కాకుండా కమర్షియల్‌ క్రాప్స్‌ పంటలు పండిం చాలని అవగాహ న కల్పించారు.   రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్‌  ప్ర భుత్వ ఆలోచన అన్నారు. ప్రత్యా మ్నాయ పంటలు వేయాలని, లా భాలు గడించా లని కోరారు. 

VIDEOS

logo