ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 18, 2021 , 00:14:26

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

  - ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌, జనవరి 17 : గజ్వేల్‌లో ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌ ప నులను త్వరగా పూర్తి చేయిస్తామని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అన్నా రు. క్యాంపు ఆఫీస్‌లో ముదిరాజ్‌ కులస్తులు ఆదివారం ఆయనను కలిసి సన్మానించారు. కొన్ని సమస్యలతో పనులు పెండింగ్‌లో ఉండగా ప్రతాప్‌రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభమయాయని ముదిరాజ్‌ కులస్తులు అ న్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజా సంక్షేమానికి ప్రాధా న్యత ఇస్తున్నారని ప్రతాప్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నేతలు విరాసత్‌, గుంటుకు శ్రీను, గడుంటుకు రాజు, గుటుంకు స్వామి, శేఖర్‌, చంద్రం, సాయి, వినోద్‌, రవి, భగవాన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo