శనివారం 06 మార్చి 2021
Siddipet - Jan 06, 2021 , 00:17:14

సిద్దిపేట మినీ స్టేడియంలో వాలీబాల్‌ క్యాంపు

సిద్దిపేట మినీ స్టేడియంలో వాలీబాల్‌ క్యాంపు

సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 5 : సిద్దిపేట మినీ స్టేడియంలో వాలీబాల్‌ ఉచిత శిక్షణను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశానుసారం ప్రారంభించినట్లు సిద్దిపేట వాలీబాల్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు పాల సాయిరాం తెలిపారు. ఈ క్యాంపులో 120 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో అసో సియేషన్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దేవదాస్‌, కోశాధికారి రాము లు, సంఘ కార్యవర్గ సభ్యులు సత్యానందం, గోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ప్రవీణ్‌, వివిధ సంఘాల ప్రతినిధులు కే.శ్రీనివాస్‌, వెంకటస్వామి  పాల్గొన్నారు. 

VIDEOS

logo