గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 19, 2020 , 00:12:35

జిల్లాకే ఆదర్శం ‘కుకునూరుపల్లి’ పల్లె వనం

జిల్లాకే ఆదర్శం ‘కుకునూరుపల్లి’ పల్లె వనం

 కొండపాక :  కొండపాక మండలం కుకునూరుపల్లిలో నిర్మించిన రైతువేదిక, పల్లెప్రకృతి వనం జిల్లాకు ఆదర్శంగా ఉన్నాయని సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామంలోని రైతువేదిక, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఇక్కడ నిర్మించిన తీరు ప్రత్యేకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పొల్కంపల్లి జయంతి నరేందర్‌ను అభినందించారు.  

VIDEOS

logo