సోమవారం 08 మార్చి 2021
Siddipet - Nov 14, 2020 , 00:03:46

దీపావళి జీవితాల్లో వెలుగులు నింపాలి

దీపావళి జీవితాల్లో వెలుగులు నింపాలి

 మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌ :  జిల్లా ప్రజలకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. లక్ష్మీనారాయణుడి అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని,సుఖ, సంతో షాలతో ఉండాలని కోరారు. 

VIDEOS

logo