Siddipet
- Oct 24, 2020 , 00:46:00
VIDEOS
అధికార పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి

రాయపోల్: అధికార పార్టీ టీఆర్ఎస్తోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ ఎమ్మెల్యే, మండల ఎన్నికల ఇన్చార్జి మాణిక్‌రావు అన్నారు. మండల పరిధిలోని అనాజీపూర్‌లో శుక్రవారం ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పార్టీ, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ శోభారాణి, ఎంపీటీసీ నాగలింగం, గ్రామ ఎన్నికల ఇన్చార్జి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, డాక్టర్ పెంటాచారి, నాయకులు మల్లారెడ్డి, జాఫర్ పాష, వెంకట్‌గౌడ్, శ్రీధర్, భార్గవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
- ‘రాసలీలల’ మంత్రి రాజీనామా
- ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు
- 24/7 వ్యాక్సినేషన్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- సోషల్ మీడియా నియంత్రణపై రాష్ర్టాలకు అధికారం లేదు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- వెన్నునొప్పి ఉంది.. గుర్రం మీదొస్తా !
- జనాభాలో వాళ్ల వాటా 19.. సంక్షేమ పథకాల్లో 35 శాతం
MOST READ
TRENDING