శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 21, 2020 , 00:31:31

మంత్రి హరీశ్‌రావు వాహనం తనిఖీ

మంత్రి హరీశ్‌రావు వాహనం తనిఖీ

తొగుట: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తొగుటకు వస్తున్న మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని మండలంలోని వాగ్గడ్డ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు పోలీసులకు సహకరిస్తూ వాహనాన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు.  


VIDEOS

logo