Siddipet
- Oct 17, 2020 , 02:59:51
VIDEOS
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
చేర్యాల : మండలంలో ని దొమ్మాట గ్రామానికి చెందిన ఒంటెల్పుల ఎల్లవ్వకు ప్రభుత్వం మంజూ రు చేసిన రూ.14వేల చెక్కును జడ్పీటీసీ శెట్టె మల్లేశం శుక్రవారం గుర్జకుంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బాధితురాలి భర్త యాదయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు ఒక వరమన్నారు. సర్పంచ్ పుర్మ మమతరాంరెడ్డి, ఎంపీటీసీ ముచ్చెంతుల వినోద చుక్కారెడ్డి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING