సోమవారం 01 మార్చి 2021
Siddipet - Oct 17, 2020 , 02:55:28

బోనాల వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు

బోనాల వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు

బోనాల వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు 

చేగుంట:  బోనాల వద్ద పోలీస్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నామని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ అన్నారు. చేగుంట మండలపరిధిలోని ఇప్పటికే మూడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయగా బోనాలకు మరో చెక్‌ పోస్టు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున్న పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.  తనిఖీలో రామాయంపేట సీఐ నాగార్జున్‌గౌడ్‌ చేగుంట ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌,ఎస్‌ఐ రాజేశ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

VIDEOS

logo