ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 09, 2020 , 01:16:40

నేడు సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం

నేడు సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం

రాయపోల్‌ : మండలంలోని చిన్నమాసాన్‌పల్లి, చిన్నాఆరెపల్లి, లింగారెడ్డిపల్లి, పెద్దాఆరెపల్లి గ్రామాల్లో శుక్రవారం దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ఎన్నికల ప్రచా రం నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ మండల అ ధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ తెలిపారు. శుక్రవా రం ఉదయం 8 గంటలకు చిన్నమాసాన్‌పల్లి నుంచి ఎన్నికల ప్రచారం ఉంటుందన్నారు.  ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎం పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సం ఖ్యలో హజరై ఎన్నికల ప్రచారన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


VIDEOS

logo